అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ కాకతీయ, గీసుగొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతన కేసులు నమోదై ఉన్నట్లు గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మే 29న మధ్యాహ్నం గీసుగొండ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి కొనాయిమాకుల ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ సమీపంలో వాహన తనిఖీలు...