అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పాయం సాయం

అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పాయం సాయం బాధితులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటూ భరోసా ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా అండగా ఉంటాం క్షేత్రస్థాయిలో బాధితులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందజేత ప్రభుత్వ సాయం త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు ఆదేశం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాక‌తీయ‌, మ‌ణుగూరు : కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం పండరంగాపురం పంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామంలో...