‘అమ్మానాన్న నన్ను క్షమించండి’

‘అమ్మానాన్న నన్ను క్షమించండి’.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం విలాసాగర్‌లో చిట్టీ డబ్బుల వివాదం యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. గ్రామానికి చెందిన అరుకాల సాయికుమార్ జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల చిట్టీ డబ్బులు కట్టినట్లు తెలిసింది. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తనకు చెందిన బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వడం లేదని అతడు ఆరోపించాడు. ఈ వ్యవహారంతో మనస్తాపానికి గురైన సాయికుమార్, “ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను.. అమ్మానాన్న...