బస్సుల ఫిట్నెస్‌పై రాజీ లేదు
బస్సుల ఫిట్నెస్‌పై రాజీ లేదు జిల్లా విద్యాధికారి అల్లం సిద్ధార్థ రెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి:విద్యార్థుల భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్‌పై కఠిన పర్యవేక్షణ చేపట్టనున్నట్లు జిల్లా విద్యాధికారి అల్లం సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పాఠశాల బస్సులు రోడ్లపై నడవాలంటే తప్పనిసరిగా మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని స్పష్టం చేశారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. డ్రైవర్లు సరైన లైసెన్స్ కలిగి ఉండటంతో...