అంగన్వాడీల్లోనే పిల్లకు పౌష్టిక ఆహారం..

అంగన్వాడీల్లోనే పిల్లకు పౌష్టిక ఆహారం.. - ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి కాకతీయ,ఆత్మకూరు : అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు పౌష్టిక ఆహారం అందుతుందని ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు అంగన్వాడీల్లో పిల్లకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందుతుందని అన్నారు.మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలను అంగన్వాడీ లో చేర్పించాలని తల్లితండ్రులను కోరారు.ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలకు అంగన్వాడీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఆత్మకూరు సర్పంచ్...