మునిసిపాలిటీలో ముసలం
మునిసిపాలిటీలో ముసలం మూడు నెలలకే మొదలైన విబేధాలు హుజురాబాద్ మునిసిపాలిటీలో రోజుకో గడబిడ రూ. 4.5 కోట్ల అభివృద్ధి పనుల ఆమోదంపై కౌన్సిలర్ల భిన్నాభిప్రాయాలు 30 మందిలో 19 మంది విమర్శల రాగం.. సంయుక్త ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ మధ్య లోపించిన సయోధ్య వార్డుల్లో పనులు ప్రారంభం కాకపోవడంపై నిలదీస్తున్న కౌన్సిలర్లు అధికారిక ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ చిచ్చు.. వర్గాలుగా విడిపోతున్న వైనం కాకతీయ , కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త...