సినిమా ఆఫర్ పేరుతో రూ.23 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌

సినిమా ఆఫర్ పేరుతో రూ.23 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌ మహిళ అకౌంట్ నుంచి న‌గ‌దు దోపిడీ ఫేస్‌బుక్ నుంచి గాలం వేసి.. ఘ‌రానా మోసం బాధితురాలి బ్యాంక్ ఖాతా హ్యాక్ చేసి లగ్జరీ కారు కొనుగోలు లబోదిబోమంటున్న మణుగూరు మహిళ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, మణుగూరు: సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి మణుగూరులో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మినందుకు ఒక మహిళ ఏకంగా రూ.23 లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడింది....