ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు

ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు అవని కళాశాల ఆధ్వర్యంలో బోర్డుల ఏర్పాటు ప్రారంభించిన దుగ్గొండి ఎస్సై రణధీర్ కాకతీయ, దుగ్గొండి : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో దుగ్గొండి మండలంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థానిక అవని కళాశాల ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన రోడ్లపై పది సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో, వాహనదారుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్, అవని కళాశాల డైరెక్టర్ అంబరగొండ గీత సంతోష్...