ఎస్ఐఆర్ కచ్చితమైన ఓటర్ల జాబితా

ఎస్ఐఆర్ కచ్చితమైన ఓటర్ల జాబితా : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాల విమర్శల వేళ కమిషనర్ స్పష్టీకరణ రేయింబవళ్లు ఒత్తిడి ఉన్నా పారదర్శకతతో పనిచేస్తున్నారు ఎన్నికల అధికారులపై ప్రశంసలు 11 లక్షల మంది అధికారులు, 15 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్ల కృషితోనే ఇది సాధ్యం కాక‌తీయ‌,నేష‌న‌ల్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్​ఐఆర్​) ప్రక్రియపై దేశంలో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర...