పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం

పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ప్రారంభించిన సర్పంచ్ వీరన్న నాయక్ కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని దుర్గా భవాని తండ గ్రామపంచాయతీ పరిధిలోని పినాయతండా లో పసుపు డబుల్ డ్రమ్ పాలిషర్ యూనిట్‌ను గ్రామ సర్పంచ్ భూక్యా వీరన్న నాయక్ శనివారం ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు స్పైసెస్ బోర్డు. క్యూ జి బి జి పథకం కింద 75 శాతం సబ్సిడీ లభించగా, మొత్తం వ్యయం ₹1.57 లక్షలు....