ఫ్యాషన్‌గా మొదలై వ్యసనంగా మారుతున్న పొగాకు
ఫ్యాషన్‌గా మొదలై వ్యసనంగా మారుతున్న పొగాకు గుండె జబ్బులు, క్యాన్సర్‌కు పొగాకే ప్రధాన కారణం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో వైద్యుల అవగాహన కాకతీయ, కరీంనగర్ : పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటని వైద్యులు పేర్కొన్నారు. పొగాకు అలవాటు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికీ ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కరీంనగర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.కార్డియాలజిస్టు...