ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధం కావాలి

ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం : మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెం, గీసుగొండ మండలాల సర్పంచులు, ఉపసర్పంచులతో విస్తృత స్థాయి సమీక్ష కాంగ్రెస్ పార్టీని వీడి భారీగా బీఆర్ఎస్‌లో చేరిన యువజన నాయకులు కాక‌తీయ‌, పరకాల/ గీసుగొండ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పరకాల మాజీ...