మీ సేవలు ఆదర్శనీయం

మీ సేవలు ఆదర్శనీయం రిటైర్డ్ జీవితం ప్ర‌శాంతంగా గ‌డ‌పాలి ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి పదవీ విరమణ పొందిన పోలీసుల‌కు ఎస్పీ రోహిత్ రాజు స‌త్కారం సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖకు విశేష సేవలు కాకతీయ, కొత్తగూడెం: పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎనలేని సేవలందించి పదవీ విరమణ పొందిన ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్‌లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఘనంగా సత్కరించారు. జిల్లా ఎస్పీ...