8 క్వింటాళ్ల‌ నల్ల బెల్లం, 100 కిలోల పటిక పట్టివేత!

8 క్వింటాళ్ల‌ నల్ల బెల్లం, 100 కిలోల పటిక పట్టివేత! ఎల్బీ తండాలో పోలీసుల ఆకస్మిక దాడులు.. నాటుసారా స్వాధీనం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని ఎల్.బి తండాలో ఎనిమిది క్వింటాల నల్లబెల్లం, వంద కిలోల పటికను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెద్దవంగర ఎస్సై ప్రమోద్ కుమార్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దవంగర మండలంలోని ఎల్.బి. తండా పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించి, ఇదే గ్రామానికి...