ఈటల ఫ్లెక్సీల కలకలం!

ఈటల ఫ్లెక్సీల కలకలం! "రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు".. హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వెలిసిన ఫ్లెక్సీలు సొంత పార్టీలోనే అంతర్గత అసంతృప్తా? కాకతీయ, కరీంనగర్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అకస్మాత్తుగా వెలిసిన ప్రచార ఫలకాలు (ఫ్లెక్సీలు) రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ ఫ్లెక్సీలలో "ఈటల ఏడుపే బీజేపీకి శాపం", "రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు" అంటూ ఆయనను నేరుగా విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు...