అగ్నివీర్‌గా ఎంపికైన గణేష్‌కు ఘన సన్మానం!

అగ్నివీర్‌గా ఎంపికైన గణేష్‌కు ఘన సన్మానం! దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి: సర్పంచ్ మాదరి ప్రశాంత్ శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో ఘనంగా సత్కారం భారత సైన్యంలో చేరడంపై సర్వత్రా హర్షం కాకతీయ, నెల్లికుదురు : భారత సైన్యంలో జవాన్‌గా పనిచేస్తూ దేశ రక్షణలో విశిష్ట సేవలందించాలని, తద్వారా భారత కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంపొందించాలని శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఆకాంక్షించారు. నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన యువకుడు గణేష్ భారత సైన్యానికి 'అగ్నివీర్'గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆదివారం శ్రీరామగిరి గ్రామ...