మృతుడి కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేత
మృతుడి కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేత కాకతీయ, చేర్యాల: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కంపెనీ ద్వారా మృతుడి కుటుంబానికి కోటి రూపాయల బీమా చెక్కును టాటా ఏఐఏ కంపెనీ తరఫున సికింద్రాబాద్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కె.పరమేశ్వర్ రెడ్డి ఆదివారం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన ఎస్. సత్యనారాయణ అనే వ్యక్తి టాటా ఏఐఏ కంపెనీ లో లైఫ్ ఇన్సూరెన్స్ బీమా తీసుకున్నాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీగా ఉన్న వారి సతీమణికి బీమా నగదు కోటి రూపాయల చెక్కును ...