కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరిన పలువురు సీనియర్ నాయకులు కాకతీయ, నల్లబెల్లి : రాష్ట్రంలోనే కాకుండా నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయ శక్తి ఒక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లబెల్లి మండలంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ అధ్యక్షతన, ముచ్చింపుల గ్రామ పార్టీ అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో...