పల్లెప్రకృతి వనంలో చెట్లు నరికివేత!

పల్లెప్రకృతి వనంలో చెట్లు నరికివేత! కాకతీయ, పెద్దవంగర : మండలంలోని పడమటి తండా గ్రామంలో పల్లెప్రకృతి వనంలో ఉన్న చెట్లను ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అడ్డగోలుగా నరికివేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బీఆర్‌ఎస్‌ హయాంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ రకాల మొక్కలను నాటారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ సర్పంచ్, నాయకులు పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్న సాకుతో, ఉన్నతాధికారులకు...