పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు!

పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు! పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి  మంత్రి సీతక్క పిలుపు ఇంచర్లలో ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర...