నిద్రమత్తు.. నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచిన డ్రైవర్!
నిద్రమత్తు.. నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచిన డ్రైవర్! అదుపుతప్పి బోల్తా పడిన సబ్బులు మరియు సర్ఫ్ లోడు లారీ చేర్యాల మండలంలోని వీరన్నపేట శివారులో తెల్లవారుజామున విషాదం కాకతీయ, చేర్యాల : వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకోవడంతో ఓ లారీ అదుపు తప్పి రహదారి పక్కనే బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పక్కనే ఉన్న క్లీనర్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ శివారులో ఉన్న మహేశ్వర రైస్ మిల్ సమీపంలో...