హెల్త్ కార్డుల కోతలపై ఉద్యోగుల అభ్యంతరం!

హెల్త్ కార్డుల కోతలపై ఉద్యోగుల అభ్యంతరం! స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించాలి  ఆస్పత్రులు, చికిత్సల వివరాలపై ఇప్పటికీ రాని స్పష్టత మే నెల జీతాల నుంచి ముందస్తు సమాచారం లేకుండానే కటింగ్‌లు  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఖాద్రీ కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకుండానే, మే నెల జీతాల నుంచి కోతలు విధించడం ఎంతమాత్రం సరికాదని...