ఘనంగా తాతా మధు జన్మదిన వేడుకలు!
ఘనంగా తాతా మధు జన్మదిన వేడుకలు! పెద్ద సంఖ్యలో పాల్గొన్న గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) తాతా మధుసూదన్ పుట్టినరోజు వేడుకలు ఏన్కూర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ దిమ్మె దగ్గర స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ జన్మదిన వేడుకలను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్...