రూ.250 చెల్లిస్తే.. రూ.50 వేల బీమా!
రూ.250 చెల్లిస్తే.. రూ.50 వేల బీమా! ప్రతి ఇంటికీ ఒక గేదెను పెంచుకోవాలి పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా వినూత్న పథకాలు కరీంనగర్ డెయిరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వర్ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.13.50 లక్షల పాడి రైతు భరోసా చెక్కుల పంపిణీ కాకతీయ, చిగురుమామిడి : పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా కరీంనగర్ డెయిరీ 'పాడి రైతు భరోసా' బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని, ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను పెంపొందించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కరీంనగర్ డెయిరీ...