వృత్తిపై నిబద్ధత కలిగిన వ్యక్తి మహబూబ్ రెడ్డి!

వృత్తిపై నిబద్ధత కలిగిన వ్యక్తి మహబూబ్ రెడ్డి! ఏసిపి నాగన్న, వాలీబాల్ అసోసియేషన్ నాయకుల ప్రశంస పదవీ విరమణ చేసిన ఆర్టీసీ డిపో హెడ్ కానిస్టేబుల్‌కు ఘన సన్మానం ఖాకీ చొక్కా విడిచినా క్రీడా స్ఫూర్తిని వీడనని భావోద్వేగం కాకతీయ, ఇనుగుర్తి : ఉద్యోగ బాధ్యతల్లో వృత్తి పట్ల నిబద్ధత, ప్రవృత్తిపై అమితమైన ప్రేమ ఉన్న అరుదైన వ్యక్తి పరుపాటి మహబూబ్ రెడ్డి అని ఏసిపి నాగన్న, వాలీబాల్ అసోసియేషన్ నాయకులు కొనియాడారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో హెడ్ కానిస్టేబుల్‌గా సుదీర్ఘ కాలం పాటు...