ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి! మణుగూరు డిపో ఎదుట కార్మికుల ఎర్ర బ్యాడ్జీల నిరసన జూన్ 2న విలీన ప్రకటన చేయాలని డిమాండ్ ప్రభుత్వానికి మణుగూరు డిపో జేఏసీ విజ్ఞప్తి కాకతీయ, మణుగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని మణుగూరు డిపో జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదివారం మణుగూరు డిపోలో ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విలీన ప్రక్రియను...