గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్లు నిర్మించాలి
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్లు నిర్మించాలి ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి రుణాలు, ఉచిత బోరుబావులు మంజూరు చేయాలి రైతులు, బడుగుల సమస్యలపై కేంద్ర సర్కారు చొరవ చూపాలి క్షేత్రస్థాయి పరిశీలన దరఖాస్తులతో దళిత, గిరిజన వినతులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు వినతి సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూల స్పందన కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు, బడుగు బలహీన వర్గాల...