ఉద్యమకారులకు  సమాజం అండగా నిలవాలి

ఉద్యమకారులకు  సమాజం అండగా నిలవాలి రాజకీయాలకు అతీతంగా నిజమైన పోరాట యోధులను గుర్తించాలి ఇచ్చిన హామీని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి ఐకాస కన్వీనర్ గోధుమల కుమారస్వామి హనుమకొండలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తూ సంఘీభావ ర్యాలీ కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగపూరిత పోరాటాలు చేసిన ఉద్యమకారులకు తెలంగాణ సమాజం అండగా నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీని...