తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే!

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే! బండి సంజయ్ పట్టుదలతోనే బల్దియాపై కాషాయ జెండా  మండలానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం పెట్టాలి ట్యాంక్ బండ్‌పై పంపకవి విగ్రహాన్ని ఆవిష్కరించాలి బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు  కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ గడ్డను బీజేపీ అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు. బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్...