పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం కావాలి ప్రతి కార్యకర్త ఆదర్శ నాయకుడిగా ఎదగాలి : మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కరీంనగర్‌లో బీజేపీ రెండు రోజుల శిక్షణ శిబిరం ముగింపు 12 విడతలుగా (సెషన్లు) 346 మంది ప్రతినిధులకు దిశానిర్దేశం కాకతీయ, కరీంనగర్ : పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్...