‘రుద్రమ’ బ్రాండ్‌కు దేశవ్యాప్త గుర్తింపు తేవాలి!

'రుద్రమ' బ్రాండ్‌కు దేశవ్యాప్త గుర్తింపు తేవాలి! తెలంగాణ మహిళా ఆత్మగౌరవంలో ల్యాదల్ల హబ్ కొత్త అధ్యాయం మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల కల్పనకు సహకారం నిజాయితీ పెట్టుబడిగా 'పరకాల ఇందిరా మహిళా డైరీ'  మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల : తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీకగా ల్యాదల్ల గ్రామంలో ప్రారంభమైన “రుద్రమ” బ్రాండ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా మహిళలు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. దామెర మండలం...