పొగాకు వినియోగం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!

పొగాకు వినియోగం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు! దేశంలో పొగాకు వాడకం వల్ల ఏటా లక్షలాది మంది మృతి హ‌న్మ‌కొండ డీఎంహెచ్‌వో  డాక్టర్ అప్పయ్య ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో అవగాహన ర్యాలీ కాకతీయ, హనుమకొండ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, పోస్టర్ల ప్రదర్శన మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి...