ఒకే ఇంటి నుంచి ఇద్దరు జవాన్లు
ఒకే ఇంటి నుంచి ఇద్దరు జవాన్లు అగ్నివీర్ ఉద్యోగాలు సాధించిన సోదరులు! దేశ సేవలో భాగస్వాములు కానున్న ఒడెల ఆనంద్, శివకుమార్ కఠిన శారీరక, రాత పరీక్షల్లో ప్రతిభ చాటిన అన్నదమ్ములు ఒకేసారి ఇద్దరు కొడుకులు సైన్యానికి ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందం కాకతీయ, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ఒకేసారి భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. మండల కేంద్రానికి చెందిన ఒడెల లక్ష్మీనారాయణ కుమారులు ఒడెల ఆనంద్, ఒడెల శివకుమార్ భారత ఆర్మీ...