బెల్ట్ షాపులపై చర్యలు చేపడతాం!

బెల్ట్ షాపులపై చర్యలు చేపడతాం! తక్షణమే బెల్ట్ షాపులను తొలగించకపోతే కఠిన చర్యలు  : సార‌పాక‌ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ హెచ్చరిక కాకతీయ కథనానికి స్పందన కాకతీయ, మ‌ణుగూరు (బూర్గంపాడు) : సారపాకలో మద్యం గుత్తేదారుల (సిండికేట్) దందాపై 'కాకతీయ' పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి గట్టి స్పందన లభించింది. ఈ కథనంపై ఆదివారం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సారపాక ప్రధాన కూడలి (సెంటర్)లో గుడి, బడి...