సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు!
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు! కష్టాల్లోనూ హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ నేటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి రూ.5.20 కోట్లతో కొండాపురం–పొన్నెకల్లు రోడ్డు పనులకు శంకుస్థాపన కాకతీయ ఖమ్మం రూరల్ : ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ...