శ్మశాన వాటికలో ప్రత్యేక గదుల నిర్మాణం
శ్మశాన వాటికలో ప్రత్యేక గదుల నిర్మాణం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, కుడా ఛైర్మన్ యంత్రాంగం తరుపున పూర్తి సహకారం అందిస్తాం : కుడా చైర్మన్ ఇనుగాల కాకతీయ, హన్మకొండ టౌన్ : అనాథలు మరియు అద్దె ఇళ్లలో ఉంటూ మరణించిన నిరుపేదల అంత్యక్రియల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్మశాన వాటికలో ఒక ప్రత్యేక గదిని నిర్మించేందుకు సామాజిక కార్యకర్త, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అనితా రెడ్డి ముందుకు వచ్చారు. కిరాయి ఇళ్లలో ఎవరైనా చనిపోతే భౌతికకాయాన్ని ఇంటి ముందు...