కాటన్ ఇండ‌స్ట్రీకి రూ.5,659 కోట్ల భారీ నిధులు

కాటన్ ఇండ‌స్ట్రీకి రూ.5,659 కోట్ల భారీ నిధులు కపాస్ క్రాంతి మిషన్"పై కేంద్ర ఉన్నతాస్థాయి సమీక్ష వరంగల్ నుంచి హాజరైన బొమ్మినేని రవీందర్ రెడ్డి కాకతీయ, వరంగల్ : దేశవ్యాప్తంగా పత్తి రంగ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "కపాస్ క్రాంతి మిషన్"పై సోమవారం జాతీయ ఉన్నతాస్థాయి ఆన్‌లైన్ సమావేశం జరిగింది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో తెలంగాణ పత్తి మిల్లుల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్...