అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు పేదోడి సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే వెంకట్రావు కాకతీయ దుమ్ముగూడెం : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. సోమవారం మండలంలోని నరసాపురం, లచ్చిగూడెం, నారాయణరావుపేట గ్రామపంచాయతీల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇల్లు...