ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన విజయభాస్కర్ అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం కాకతీయ జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన పెండ్యాల విజయభాస్కర్ ఆర్యవైశ్య మహాసభలో అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ధారా రామనరసింహం ప్రోత్సాహంతో సభ్యత్వం తీసుకున్న విజయభాస్కర్.....