సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా నడిపించాలి
సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా నడిపించాలి కొత్త వైద్యులు, సిబ్బందిని నియమించాలి తక్షణమే డిస్పెన్సరీని పునరుద్ధరించాలి ఆస్పత్రి సీఎంఓకు ఏఐటీయూసీ వినతిపత్రం సానుకూలంగా స్పందించిన సీఎంఓ త్వరలోనే డాక్టర్, స్టాఫ్‌ను నియమిస్తామని హామీ కాకతీయ, కొత్తగూడెం : భద్రతా కారణాలు, సిబ్బంది కొరత నెపంతో రామవరం సింగరేణి డిస్పెన్సరీని (ప్రాథమిక వైద్యశాల) మూసివేయాలనే ఆలోచనను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, మూసేసిన ఆసుపత్రిని తెరిచి యథావిధిగా పునరుద్ధరించాలని గుర్తింపు సంఘం 'సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్' (ఏఐటీయూసీ) నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం...