సీతారామస్వామిని దర్శించుకున్న నటుడు నరసింహారావు
సీతారామస్వామిని దర్శించుకున్న నటుడు నరసింహారావు గాలిగోపుర నిర్మాణానికి రూ.10 వేల విరాళం అనాథ వృద్ధుల శరణాలయం సందర్శన కాకతీయ, గంభీరావుపేట : సీనియర్ సినీ నటుడు, దర్శకుడు, న్యాయవాది సివిల్ నరసింహారావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని సీతారామాలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. భద్రాద్రి రామాలయం కంటే సుమారు 300 ఏళ్ల ముందే నిర్మితమైన...