ఇసుక లారీని ఢీకొట్టిన కారు..
ఇసుక లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో మణుగూరు దంపతుల మృతి! కారులో ప్రయాణిస్తున్న కుమారుడు, కోడలికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం ‘రవి గ్రాఫిక్స్’ రవిగా మణుగూరులో సుపరిచితుడు మణుగూరులో అలుముకున్న విషాద ఛాయలు కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దంపతులు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషాద ఘటన సిద్దిపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. మణుగూరులో ‘రవి గ్రాఫిక్స్’ నిర్వహిస్తూ అందరికీ సుపరిచితులైన రవి, ఆయన భార్య సునీత ప్రయాణిస్తున్న కారు.. రోడ్డుపై ముందు వెళ్తున్న ఇసుక...