అభివృద్ధిని విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్

అభివృద్ధిని విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ అస్తిత్వానికే ముప్పు తెస్తున్నారు దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ దశాబ్ద కాల పాలన : మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అమరవీరుల త్యాగాలకు గులాబీ శ్రేణుల ఘన నివాళి కాకతీయ, నల్లబెల్లి : అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తోందని మాజీ జిల్లా పరిషత్ పక్ష నేత పెద్ది స్వప్న మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లబెల్లిలోని భారత రాష్ట్ర సమితి...