శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి వేగవంతం

శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి వేగవంతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్సై అపూర్వ రెడ్డి కాకతీయ,చేర్యాల : సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని చేర్యాల సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) జి. అపూర్వ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను...