క్యాంపు విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
క్యాంపు విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి 60 మంది విద్యార్థులకు దుస్తుల బహూకరణ కాకతీయ,ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని (సమ్మర్ క్యాంప్‌ను) నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు మంగళవారం ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కరీంనగర్‌కు చెందిన నోవా...