అనాథ చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం
అనాథ చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలి పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగులో నూతన బాలసదనం భవనం ప్రారంభం కాకతీయ, ములుగు ప్రతినిధి : అనాథ, నిరాశ్రయ చిన్నారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన బాలసదనం భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా...