అంతా మీ ఇష్టమేనా కవ్వంపల్లి..?’
అంతా మీ ఇష్టమేనా కవ్వంపల్లి..?’ పార్టీకి చెప్పకుండానే కమిటీ ఎలా? ఎమ్మెల్యే కవ్వంపల్లి పై మీనాక్షి ఆగ్రహం రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియామకాల వ్యవహారంపై రచ్చ సీనియర్లను పక్కన పెట్టారని అధిష్ఠానానికి ఫిర్యాదులు కరీంనగర్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టమన్న ఏఐసీసీ ఇన్‌చార్జి కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కమిటీ నియామకాల వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలకు, పీసీసీ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కమిటీని ప్రకటించడంపై...