అభివృద్ధిలో ఆదర్శం కరీంనగర్

అభివృద్ధిలో ఆదర్శం కరీంనగర్ అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ సంక్షేమ పథకాలతో ప్రజలకు భారీ లబ్ధి ఇందిరమ్మ ఇళ్లతో 2,081 కుటుంబాల గృహప్రవేశం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన...