డబ్బు సంచులు మోసేవాళ్లకే కాంగ్రెస్‌లో పెత్తనం
డబ్బు సంచులు మోసేవాళ్లకే కాంగ్రెస్‌లో పెత్తనం నిజం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? ఇల్లంతకుంట మండల నాయకత్వంపై బద్దం ఎల్లారెడ్డి తిరుగుబాటు కాకతీయ, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. తనపై పార్టీ తీసుకున్న సస్పెన్షన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి, మండల నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులకు ప్రకటన విడుదల చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కార్యకర్తల నమ్మకంపై కాకుండా డబ్బు, పైరవీల ఆధారంగా నడుస్తోందని సంచలన ఆరోపణలు...