మాది పెత్తనం కాదు సేవ!
మాది పెత్తనం కాదు సేవ! కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ యాసంగి ధాన్యం సేకరణలో 60 శాతం వాటాతో తెలంగాణ అగ్రస్థానం వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1,56,496 కోట్ల భారీ వ్యయం మహిళా సంఘాలకు రూ.1,00,000 కోట్ల రుణాలు అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్‌తో రైతులను శ్రీమంతులను చేస్తాం రుణ విముక్తులుగా 25 లక్షల మంది రైతులు.. రికార్డు స్థాయి దిగుబడులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి త్యాగాల చరిత్రను స్మరిస్తూ విధాన పత్రం ఆవిష్కరణ...